'అత్తారింటికి దారేదీ' రికార్డ్ ను బీట్ చేసిన వరుణ్ 'ఫిదా'
- August 07, 2017
చిన్న సినిమా గా రిలీజైన 'ఫిదా' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.. తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఓవర్సీస్ లో కూడా ఫిదా కు అభిమానులు ఫిదా అయ్యారు.. వరుణ్ తేజ్, సాయి పల్లవి ల మధ్య ప్రేమకు ఫిదా అయిన ప్రేక్షకులు ఇప్పటికే రూ.60 కోట్లు కలెక్షన్లు ఇచ్చారు.. ఇక ఓవర్సీస్ లో కూడా ఓ రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కాగా ఈ ఫిదా సినిమా ఓవర్సీస్ లో ఎన్నో రికార్డ్స్ ను బీట్ చేస్తోంది.. పవన్ కల్యాణ్ "అత్తారింటికి దారేదీ" సినిమా ఓవర్సీస్ కలెక్షన్ ను ఫిదా కేవలం మూడు వారాల్లోనే 1.91 మిలియన్ డాలర్లను వసూలు చేసి బీట్ చేసింది. కాగా ఓవర్సీస్ లో నాన్ బాహుబలి రికార్డ్ లన్నింటినీ ఫిదా బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







