ఖతార్ 'కార్గో' సరికొత్త రికార్డ్
- August 08, 2017
ఖతార్ పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ (ఎమ్వాని ఖతార్), జూన్‌తో పోల్చి చూస్తే జులైలో కార్గో గ్రోత్ 158 శాతం ఎక్కువగా నమోదైనట్లు వెల్లడించింది. ఎమ్వానీ ఖతార్ సోషల్ మీడియాలో ఈ మేరకు ఇన్ఫోగ్రాఫిక్‌ని విడుదల చేసింది. జులైలో సాధించిన కార్గో వృద్ధి పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







