5-జి నెట్‌వర్క్ కలిగి ఉన్న మొట్టమొదటి దేశం కానున్న యూ. ఏ. ఈ.

- October 22, 2015 , by Maagulf
5-జి నెట్‌వర్క్ కలిగి ఉన్న మొట్టమొదటి దేశం కానున్న యూ. ఏ. ఈ.

ఎక్స్ పో 2020 సమయానికల్లా దేశవ్యాప్తంగా 5-జి నెట్వర్క్ సేవలను కలిగి యున్న మొట్ట మొదటి దేశంగా యూ. . .,  ప్రపంచ నీరాజనాలందుకోవడానికి రంగం సిద్ధమైంది! "బిల్డింగ్ కనెక్టెడ్ సొసైటీస్" అనే అంశంపై GSMA మొబైల్ 360 వద్ద జరిగిన ప్రాచ్య దేశాల సమావేశంలో, భవిష్యత్తులోని ఒక పెద్ద ముందడుగు వేయడానికి యూ. . .టెలికాం రంగం 5-జి నెట్వర్క్ ద్వారా సిద్ధమైందని ఎతిసలత్ గ్రూపు సి. . . - అహ్మద్ జుల్ఫార్ ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com