ప్రపంచంలోనే పరిశుభ్ర దేశం ఒమాన్ - సెల్యూట్ టు ‘మెన్ ఇన్ గ్రీన్’
- October 22, 2015
ఒమాన్ ప్రపంచంలోనే పరిశుభ్రమైన, అందమైన దేశంగా గుర్తింపు పొందడం పట్ల మనం ఎంతో గర్విస్తున్నాం; కానీ ఎండేనా, వానైనా ఒమాన్ రోడ్లను పరిశుభ్రంగా ఉంచడంలో నిమగ్నమై ఉన్న ఋషుల లాగా ఆ రోడ్లపై ఆకుపచ్చని యూనీఫాం ధరించి పనిచేస్తున్న శ్రామికులను గమనించారా?
మస్కట్ మునిసిపాలిటీ లో సుమారు 1000 మంది వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. “ ఉదయం షిఫ్ట్ 6 నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం పని 3 నుండి 5 30 వరకు ఉంటుందని, మా పని ఉద్యోగాలలో అల్పమైనదిగా కనిపించవచ్చు కానీ ఇది ఎంతో శ్రమభరితమైనది. కానీ మాకు ఒమాన్ ప్రజల నుండి అందే సహాయ సహకారాలు మా శ్రమను మరిచిపోయేలా చేస్తాయి. వారి చిరునవ్వే మాకు గొప్ప శక్తి నిచ్చే ఇంధనం” అని తన పని ఆపకుండానే స్వచ్ఛమైన చిరునవ్వుతో తెలియజేసే రాజు అబ్రహాం; తమ పట్టణం, వర్షం వల్ల చాలా ప్రభావితమౌతుందని, కొద్ది నిముషాల వర్షంతోనే హమ్రియా మునిగిపోతుందని, కానీ కొద్ది గంటల్లోనే వ్యర్ధాలను తొలగించే ఈ పారిశుధ్య పనివారి పనితీరు అందరి మన్ననలందుకుంటుందని, వారు ఎటువంటి పరిస్థితుల్లోనూ కేవలం నిముషాల వ్యవధిలోనే శుభ్రతను తీసుకురాగలరని ఇక్కడి ప్రజలు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









