అంతర్గత నీటి పైపులైన్లు, ట్యాంకులు తనిఖీ చేసుకోవాలని ఈ డబ్ల్యూ ఏ ప్రజలను కోరింది
- August 11, 2017
మనామా: కలుషితాన్ని నివారించడానికి వారి అంతర్గత నీటి సరఫరా చేసే గొట్టాలను, నిల్వ వ్యవస్థ మరియు ఇతర నీటి వాహక భాగాలు యొక్క పరిస్థితి, చిత్తశుద్ధి పరిశుభ్రతలను కాలానుగుణంగా అంచనా వేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రజలకు పిలుపు నిచ్చారు, అనారోగ్య నీటి వినియోగం అనంతరం పలు ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. 53 ఏళ్ల ప్రవాసీయ భారతీయుడు జయన్ తన అపార్ట్మెంట్ లోని మంచినీటి కుళాయి నుండి వచ్చిన నీటిని త్రాగిన తరువాత అనారోగ్య లక్షణాలను అనుభవించాడు, చివరికి మూత్రపిండాలు చెడిపోయాయి. కలుషితమైన నీటి ద్వారా గుండె సమస్యలు సైతంఉత్పన్నమవుతున్నాయని తెలుస్తుంది. డాక్టర్ ప్రకారం. నిర్వాసితులు తన ఫ్లాట్ సహచరులు పంపు నీటిని త్రాగిన తరువాత ఆహార కలుషితం కాబడినట్లు భావించారు కానీ నీటి వలన వారి ఆరోగ్యం పాడైనట్లు వైద్యులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







