అంతర్గత నీటి పైపులైన్లు, ట్యాంకులు తనిఖీ చేసుకోవాలని ఈ డబ్ల్యూ ఏ ప్రజలను కోరింది

- August 11, 2017 , by Maagulf
అంతర్గత నీటి పైపులైన్లు, ట్యాంకులు తనిఖీ చేసుకోవాలని ఈ డబ్ల్యూ ఏ  ప్రజలను కోరింది

మనామా: కలుషితాన్ని నివారించడానికి వారి అంతర్గత నీటి సరఫరా చేసే గొట్టాలను, నిల్వ వ్యవస్థ మరియు ఇతర నీటి వాహక భాగాలు యొక్క పరిస్థితి, చిత్తశుద్ధి పరిశుభ్రతలను కాలానుగుణంగా అంచనా వేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రజలకు  పిలుపు నిచ్చారు, అనారోగ్య నీటి వినియోగం అనంతరం పలు  ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. 53 ఏళ్ల ప్రవాసీయ భారతీయుడు జయన్ తన అపార్ట్మెంట్ లోని మంచినీటి కుళాయి నుండి వచ్చిన నీటిని  త్రాగిన తరువాత అనారోగ్య లక్షణాలను అనుభవించాడు, చివరికి మూత్రపిండాలు చెడిపోయాయి. కలుషితమైన నీటి ద్వారా గుండె సమస్యలు సైతంఉత్పన్నమవుతున్నాయని తెలుస్తుంది. డాక్టర్ ప్రకారం. నిర్వాసితులు తన ఫ్లాట్ సహచరులు పంపు నీటిని త్రాగిన తరువాత ఆహార కలుషితం కాబడినట్లు భావించారు కానీ నీటి వలన వారి ఆరోగ్యం పాడైనట్లు వైద్యులు పేర్కొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com