స్థానిక, ప్రాంతీయ అంశాలపై చర్చించిన విపి, మొహమ్మద్ బిన్ జాయెద్
- August 11, 2017
దుబాయ్ రూలర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ దుబాయ్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ ఆఫ్ ది యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా, జాతీయ అలాగే రీజినల్ అంశాలపై చర్చించారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. రీజియన్‌లో శాంతి అలాగే ఇతరత్రా అంశాలు చర్చకు వచ్చినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశానికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ది ఇంటీరియర్ లెఫ్టినెంట్ జనరల్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ షేక్ తహ్నౌమ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







