నల్లగొండ లో నటరాజ్ థియేటర్ పునఃప్రారంభం
- August 14, 2017
అధునాతన పరిజ్ఞానం, సరికొత్త హంగులతో ఎస్వీసీ సినిమాస్ ఆధ్వర్యంలో సిద్ధమైన నటరాజ్ థియేటర్ ఆదివారం పునఃప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు బోయపాటి శ్రీనివాస్, హీరో శ్రీనివాస్, జేసీ నారాయణరెడ్డితో కలిసి థియేటర్‌ను ప్రారంభించారు. అనంతరం థియేటర్లో 'జయ జానకి నాయక' చిత్ర ట్రైలర్‌ను అభిమానులతో కలిసి వీక్షించారు. సినీ ప్రముఖులను చూసేందుకు థియేటర్ వద్దకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, చిలకల గోవర్ధన్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్‌లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్‌లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన









