తెలంగాణ నుంచి మక్కాకు తొలి బృందం
- August 14, 2017
452 మంది యాత్రికులతో బయలుదేరిన విమానం
ముస్లింల పవిత్ర పుణ్యక్షేత్రం మక్కాను దర్శించుకోవడానికి సోమవారం తెల్లవారుజామున తొలి విమానంలో దాదాపు 452 మంది హజ్ యాత్రికులు బయలుదేరి వెళ్లారు. ఈ ఏడాది తొలిసారిగా హజ్‌యాత్రికులతో వెళుతున్న సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ విమానంను శంషాబాద్ విమానాశ్రయం హజ్ టర్మినల్ వద్ద ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ జెండా వూపి యాత్రను ప్రారంభించారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్, గ్రేటర్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ..పేద ముస్లిం కుటుంబాల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కిందని అన్నారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









