రానున్న 24గంటలో తెలంగాణలో భారీ వర్షాలు

- August 15, 2017 , by Maagulf
రానున్న 24గంటలో తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణవ్యాప్తంగా బుధవారం నుంచి శుక్రవారం వరకు విస్తారంగావర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణకేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో పశ్చిమ ప్రాంతంనుంచి కోస్తా జిల్లాల వరకు వ్యాపించిఉంది. మరో ఉపరితల ద్రోణి కోస్తా, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు వ్యాపించి ఉంది. వీటి ప్రభావం తెలంగాణపైన ఉంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలో 543 చోట్ల వర్షాలు కురిశాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com