నేపాల్ వరదలు :115కు పెరిగిన మృతుల సంఖ్య

- August 15, 2017 , by Maagulf
నేపాల్ వరదలు :115కు పెరిగిన మృతుల సంఖ్య

 నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు మరణించిన వారి సంఖ్య 115కు చేరిందని అధికారులు తెలిపారు. ఇప్పటికీ మరొక 40 మంది ఆచూకీ తెలియడం లేదని వారన్నారు. సుమారు ఆరు లక్షలమంది నిరాశ్రయుల య్యారని వారు చెప్పారు. నిరాశ్రయులైన వారి కోసం తాత్కాలిక ఆశ్రయాలు ఏర్పా టు చేసి సహాయక చర్యలు చేపట్టినట్టు వారు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com