కువైట్ నాయకునికి సంతాపం తెలియచేసిన ఎమిర్

- August 16, 2017 , by Maagulf
కువైట్ నాయకునికి  సంతాపం తెలియచేసిన ఎమిర్

బుర్కినా ఫాసో రాజధాని ఓగాగడౌగౌలోని ఒక రెస్టారెంట్ పై  తీవ్రవాద దాడికి గురైన ఇద్దరు కువైట్ బాధితులకు శ్రీశ్రీ ఎమిర్ షేక్ టమీ బిన్ హమద్ అల్-థానీ  తన సంతాపం వ్యక్తం చేశారు. కువైట్  చెందిన షిక్ సబాహ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబఃకు ఒక కేబుల్ ను పంపారు. ఎమిర్ ప్రభుత్వం మరియు కువైట్ ప్రజలకు తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశాడు, తీవ్రవాదుల దాడిలో మరణించిన ఆ ఇరువురు పౌరులకు సరవన్నతుడైన అల్లాహ్ పరదైసుని మంజూరు చేయాలని ఆయనను  ప్రార్థించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com