స్పెయిన్లోని బార్సీలోనాలో తీవ్రవాద దాడి, 13మంది మృతి
- August 17, 2017
స్పెయిన్లోని బార్సిలోనాలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. వ్యానుతో పాదచారులను ఢీ కొన్నారు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. అనంతరం ఇద్దరు ఉగ్రవాదులు సమీపంలోని రెస్టారెంట్లోకి చొరబడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







