భాగ్యనగరంలో మరో అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్
- August 18, 2017
భాగ్యనగరం మరో అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ కు వేదిక అయింది. దేశ వ్యాప్తంగా పది నగరాల్లో మిస్టర్ అండ్ మిస్ ఇండియా అడిషన్స్ ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఈ నెల 21 నుంచి ఐదురోజుల పాటు గ్రాండ్ ఫైనల్స్ నిర్వహించనున్నారు.ఈ ఈవెంట్ కు సంబంధించిన బ్రోచర్ ను సినీ నటులు నాగ అన్వేష్, సోనియాలు ఆవిష్కరించారు. ఫ్యాషన్ రంగంలో రాణించాలనుకునే వారికి ఇది చక్కని వేదిక అని... మిస్టర్ మిస్ ఇండియా టైటిల్ దక్కించుకున్న వారికి సినిమాల్లో నటించే అవకాశం కలుగుతుందని నిర్వహకులు తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







