ప్రతిష్టాత్మకంగా మొదలైన హైదరాబాద్ మారథాన్
- August 19, 2017
ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ మారథాన్ ప్రారంభమైంది. హైదరాబాద్, నక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా నుంచి బాలయోగి స్టేడియం వరకు ఈ మారథాన్ సాగనుండగా, దేశ విదేశాల నుంచి వచ్చిన 20 వేల మందికి పైగా రన్నర్స్ పాల్గొన్నారు. ఫుల్ మారథాన్ ను హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించగా, మారథాన్ సాగే రహదారిని పోలీసులు మూసివేశారు. ఈ పోటీలో విజతలకు 7.2లక్షల రూపాయలు బహుమతిగా అందించనుండటంతో.. కెన్యా, నైజీరియాకు చెందిన పలువురు పోటీల్లో పాల్గొంటున్నారు. ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10కే రన్ లుగా మూడు విభాగాల్లో పోటీ జరుగుతోంది.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







