యెమెన్‌లో హింసాకాండ పై ఐరాస ఆందోళన
- August 19, 2017
యెమెన్‌లో హింసాకాండ పెచ్చరిల్లుతోందని, పరిస్థితి క్షీణిస్తోందని ఐక్యరాజ్య సమితి అధికారులు శుక్రవారం హెచ్చరించారు. హుతీ రెబెల్స్ అధీనంలో గల ఉత్తర ప్రాంతంలో ఐరాస మానవతా సాయం అందించడానికి వెసులుబాటు కల్పించాల్సిన అవసరం వుందని ఐరాస మానవతాసాయం వ్యవహారాలు చూసే అధికారి స్టీఫెన్ ఓ బ్రియాన్ పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులు తీసుకెళ్లే నౌకలకు ప్రవేశం నిరాకరిస్తున్న యెమెన్ ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. దాదాపు 80శాతం ఆహారపు దిగుమతులు చేరుకునే హుడెడా ఓడరేవుపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవడానికి ఐక్యరాజ్య సమితి కృషి చేస్తోందని చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్‌లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!







