హనుమాన్ సీరియల్ లోని ఇద్దరు నటులు మృతి
- August 20, 2017
వరస విషాదాలు బుల్లి తెరను, వెండి తెరను వెంటాడుతున్నాయి. తాజాగా బుల్లి తెర నటులు ఇద్దరు ఘోర రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. గగన్ కాంగ్, అర్జీత్ లవానియా లు 'సంకట్ మోచన్ మహాబలి హనుమాన్' అనే సీరియల్ లో నటిస్తున్నారు. ఈ సీరియల్ ద్వారా పాపులర్ అయిన వీరు వరస అవకాశాలను అందుకొంటున్నారు. ఈ నేపద్యంలో "మహాకాళి" సీరియల్ లో నటించే అవకాశం దక్కించుకొన్నారు. గగన్ ఇంద్రునిగా, అర్జీత్.. నంది గా నటిస్తున్నారు. వీరు ఈ టీవీ షో షూటింగ్ లో పాల్గొని శనివారంముంబై తిరిగి వస్తుండగా అహ్మదాబాద్-ముంబై హైవేపై వీరు ప్రయాణిస్తున్న కారు ఓ కంటెయినర్ ఢీ కొన్నది. ఈ ప్రమాదం లో వీరి కారు నూజ్జునుజ్జు అయ్యింది.. దీంతో ఇద్దరు మృతి చెందారు.. గగన్ స్వయంగా కారు నడుపుతున్నట్లు సమాచారం..
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









