గుడ్ న్యూస్ స్పైడర్ మూవీలో మరో సాంగ్ రిలీజ్ చేయబోతున్న చిత్ర యూనిట్
- August 23, 2017
మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అన్నారు ఏంటా అనుకుంటున్నారా? స్పైడర్ మూవీలో మరో సాంగ్ రిలీజ్ చేయబోతోంది చిత్ర యూనిట్. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ మూవీలోని మరో పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేయబోతోంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్నఈ సినిమాకు సంబంధించి ఇటీవలే బూమ్ బూమ్ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో మరో పాటను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సరైనోడు సినిమా టైటిల్ సాంగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్రిజేశ్ శాండిల్య ఈ పాటను కూడా పాడినట్టు సమాచారం. పుచ్చకాయ పుచ్చకాయ అనే లిరిక్‌తో వెరైటీగా ఈ పాట ఉంటుందని టాక్. స్పైడర్ సినిమాకు హ్యారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్‌లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







