కొలంబస్ నచ్చింది
- October 25, 2015
కష్టానికి ప్రతిఫలం దక్కింది''సినిమా రంగంలోకి అడుగుపెట్టి పాతికేళ్లయ్యింది. ఈ ఏడాది సుమంత్ అశ్విన్ 'కేరింత'తో తొలి బహుమా నం ఇచ్చాడు. ఇప్పుడు 'కొలంబస్'తో రెండో బహుమతి అందించాడ''న్నారు ఎమ్మెస్ రాజు. ఆయన తనయుడు సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'కొలంబస్'. ఇటీవల ఈ చిత్రం విడుదలైందిజ శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ ''యువతరానికి 'కొలంబస్' నచ్చింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింద''న్నారు. ''తొలి కాపీ చూడగానే కళ్ల్లలో నీళ్లు తిరిగాయి. ఇంతమంచి సినిమా నాకు అందించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతల''న్నారు సుమంత్ అశ్విన్. కార్యక్రమంలో సీరత్‌కపూర్, ఆర్.సామల, అశ్విన్ సహ్‌దేవ్, కృష్ణారెడ్డి, జితిన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







