ఎస్తిక్‌లాల్ హైవేపై రెండు లేన్ల మూసివేత
- August 23, 2017
వర్క్స్, మునిసిపాలిటీ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్ట్రీ, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్‌తో కలిసి మెయిన్‌టెనెన్స్ వర్క్స్‌లో భాగంగా ఎస్తిక్‌లాల్ హైవేపై సనాద్ వద్ద రెండు లేన్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అల్బా రౌండెబౌట్ మీదుగా వెళ్ళే ట్రాఫిక్ ఈ మూసివేత కారణంగా కొంత సమస్యల్ని ఎదుర్కోనుంది. గురువారం రాత్రి 11 గంటల నుంచి శనివారం ఉదయం 5 గంటల వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. వాహనదారులు ఈ మూసివేత నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలనీ, పరిమిత వేగంతో వాహనాలు నడపాలనీ, ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవడం మంచిదని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా







