మెయిన్టెనెన్స్ వర్క్‌షాప్‌లో అగ్నిప్రమాదం
- August 23, 2017
అబుదాబీలో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో బోటు దగ్ధమైంది. అబుదాబీలోని మెరినీ అల్ బతీన్లోని మెయిన్టెనెన్స్ వర్క్‌షాప్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి 10 గంటల ప్రమాదంలో ఘటన జరిగినట్లు సివిల్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. అబుదాబీ సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ నుంచి టీమ్స్ బయల్దేరి సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని ఆర్పేందుకు సివిల్ డిఫెన్స్ సిబ్బంది చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వర్క్‌షాప్‌లు, వేర్‌హౌస్‌లు, ఫ్యాక్టరీల నిర్వాహకులు భద్రత విషయంలో రాజీపడరాదనీ, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అబుదాబీ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ కల్నల్ మొహమ్మద్ అబ్దుల్ జలీల్ అల్ అన్సారీ చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







