సలాల ఇండియన్ సోషల్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- August 23, 2017
ఆగష్టు 20 వ తేదీన సలాల ఇండియన్ సోషల్ క్లబ్ ( ఐ ఎస్ సి) సాంస్కృతిక శాఖ, భారత ప్రభుత్వము మరియు భారత రాయబార కార్యాలయం మస్కట్ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒమన్ లో భారతదేశ రాయబారి ఇంద్ర మణి పాండే ముఖ్య అతిగా పాల్గొనే తన సందేశాన్ని ఇచ్చారు. ముబారక్ జమీల్ జుమా అల్ ఫర్సీ, ప్యాలెస్ క్యాటరింగ్, షేక్ ముసలాం ఖాతన్, డి.జి.వాలీ కార్యాలయం, మరియు అడ్వకేట్ ముహమ్మద్ సుహిల్ అల్ బరామిల సాలెమ్ అహ్మద్ అల్ రావస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రఖ్యాత భారతీయ నృత్య బృందం దినేష్ పోడ్దార్ వారి కధాక్ ప్రదర్శన ప్రేక్షకులను ఆకర్షించాయి. విశేష సంఖ్యలో భారతీయులు మరియు ఒమనీ దేశస్థులు వెల్ నెట్ నృత్య కార్యక్రమాలను తిలకించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారి హృదయాలు దేశభక్తితో, ప్రేమతో మరియు ఉత్సాహంతో నిండిపోయాయి.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







