శర్వానంద్ నటిస్తున్న " మహానుభావుడు " చిత్రం

- August 24, 2017 , by Maagulf
శర్వానంద్ నటిస్తున్న

శర్వానంద్ హీరోగా నటిస్తున్న " మహానుభావుడు " చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ ను యూనిట్ గురువారం విడుదల చేసింది. ఇందులో శర్వానంద్..ఆనంద్ రోల్ లో నటిస్తున్నాడు. " నా పేరు ఆనంద్..నాకు ఓసీడీ ఉంది. అంటే అదేదో బీటెక్ డిగ్రీలాంటిది కాదు. డిజార్డర్. దీని లక్షణాలు అతి శుభ్రం " అన్న డైలాగ్ ఇందులో హైలైట్ అయింది. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో మెహ్రీ న్ కౌర్ హీరోయిన్. యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ తమన్.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com