హాలీవుడ్ నుంచి టోనీ చింగ్
- August 24, 2017
చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' సందడి మొదలైపోయింది. చిరు పుట్టిన రోజు సందర్భంగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. మరోవైపు నటీనటులు, సాంకేతిక నిపుణులెవరన్నది తేలిపోయింది. ఇప్పుడు ఆ జాబితాలో మరో పేరు చేరింది. ఆయనే.. టోనీ చింగ్. హాంకాంగ్‌లో యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా టోనీకి మంచి పేరుంది. హాలీవుడ్లో పలు చిత్రాలకు పనిచేశారాయన.
బాలీవుడ్లో 'క్రిష్ 3'కి పోరాటాలు కంపోజ్ చేశారు. ఇప్పుడు 'సైరా' కోసం టాలీవుడ్లో అడుగుపెడుతున్నారు. 'సైరా నరసింహారెడ్డి'లో పోరాట ఘట్టాలకు అందులోనూ యుద్ధ సన్నివేశాలకు ప్రాధాన్యం ఉంది. వాటిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని చిత్రబృందం భావిస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







