కొత్త ఛార్జీలతో వాటర్, ఎలక్ట్రిసిటీ రేషనలైజేషన్
- August 24, 2017
కువైట్:మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ వాటర్ ఫర్ ప్లానింగ్ అండ్ ట్రైనింగ్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ మషాన్ అల్ ఒతైబీ మాట్లాడుతూ, నీళ్ళు మరియు ఎలక్ట్రిసిటీకి సంబంధించి కొత్త రేట్లతో వినియోగదారులు వీటి వినియోగం పట్ల మరింత అప్రమత్తంగా ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి ఈ కొత్త ధరలు. కిలోవాట్‌కి ఐదు ఫిల్స్, 1,000 ఇంపీరియల్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ కోసం రెండు దినార్స్ ఇక నుంచి చెల్లంచాల్సి ఉంటుంది. మినిస్ట్రీ రోజుకి 350,000 బ్యారెల్స్ చమురుని మండించి, పవర్‌ని జనరేట్ చేయాల్సి వస్తోంది. 2035 నాటికి రెండు మిలియన్ బ్యారెల్స్ చమురును మండించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే వాడకం విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలనే ఉద్దేశ్యంతో ధరల్ని పెంచవలసి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







