నేడు మార్కెట్లోకి కొత్త 200 నోట్లు రిలీజ్ చేసిన ఆర్బీఐ

- August 25, 2017 , by Maagulf
నేడు మార్కెట్లోకి కొత్త 200 నోట్లు రిలీజ్ చేసిన ఆర్బీఐ

ఆర్బీఐ కొత్త 200 రూపాయిలను నేడు మార్కెట్లోకి విడుదల చేయనున్నది. చిన్న డినామినేషన్‌ నోట్లను విడుదల చేసే క్రమంలో 200 రూపాయిల నోట్లను విడుదల చేస్తున్నారు. దీని వల్ల నగదు కొరత తగ్గుతుందని భావిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత ఆర్బీఐ కొత్త 2 వేల రూపాయిల నోట్లు, 500 రూపాయిల నోట్లు విడుదల చేసిన విషయం విదితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com