బీజేపీ అధ్యక్షుడి ఏపీ పర్యటన రద్దు

- August 25, 2017 , by Maagulf
బీజేపీ అధ్యక్షుడి ఏపీ పర్యటన రద్దు

ఈనెల 28న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్ర పర్యటన మరోసారి వాయిదా వేసుకున్నారు. ఈనెల 28న ఏపీలో పర్యటించనున్న ఆయన అనివార్య కారణాలతో పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక తర్వాత టూర్‌ ఖరారయ్యే అవకాశం ఉందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com