ముఖ్యమంత్రి కెసిఆర్- భక్తి శ్రద్ధలతో వినాయక పూజ

- August 26, 2017 , by Maagulf
ముఖ్యమంత్రి కెసిఆర్- భక్తి శ్రద్ధలతో వినాయక పూజ

  
ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శ్రీమతి శోభ, మనవడు, మనవరాలు వినాయక చవితి పండుగను పురస్కరించుకుని శుక్రవారం ప్రగతి భవన్‌లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com