పార్టీ కార్యదర్శి పదవినుంచి సీఎం పళని స్వామి తొలగింపు
- August 26, 2017
తమిళనాడు రాజకీయాలలో తీవ్ర సంక్షోభ పరిస్ధితులు నెలకొన్న విషయం విధితమే. ఈమేరకు సీఎం పళని స్వామిని అన్నాడీఎంకే పార్టీ కార్యదర్శి పదవి నుంచి టీటీవి దినకరన్ తొలగించారు..ఈమేరకు పార్టీ కార్యదర్శి పదవి నుంచి సీఎం పళనిని తొలగిస్తున్నట్లు ఇవాళ ఆయన ప్రకటించారు. కాగా దినకరన్‌కు 21 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న విషయం తెలిసినదే.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







