రాబోయే రెండు రోజులలో ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్షాలు
- August 26, 2017
తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎల్లుండి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు. అయితే... ఆ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావం వల్ల కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మిగిలిన ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







