శనివారం మూడు క్షపణుల్ని పరీక్షించిన ఉత్తరకొరియా
- August 26, 2017
ఉత్తరకొరియా శనివారం మూడు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని అమెరికా మిలిటరీ అధికారులు పేర్కొన్నారు. పసిఫిక్ సముద్ర తూర్పు జలాల్లో ఉత్తరకొరియా ఈ ప్రయోగాలు నిర్వహించిందని, మొదటి రెండు విఫలమవడంతో మూడోది ప్రయోగించినట్లు చెప్పారు.
250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై ప్రయోగించే ఈ మూడు క్షిపణులు తేలికపాటివేనన్నారు. ‘ పరిస్థితిని మేం నిశితంగా పరిశీలిస్తున్నాం’ అని వైట్‌హౌజ్ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







