శిల్పా మోహన్‌రెడ్డి ఓటమిపై స్పందన

- August 28, 2017 , by Maagulf
శిల్పా మోహన్‌రెడ్డి ఓటమిపై స్పందన

సానుభూతి, డబ్బు పంపిణీ చేయడంతోనే నంద్యాల బై పోల్‌ ఎన్నికల్లో టీడీపీ గెలిచిందన్నారు శిల్పా మోహన్‌రెడ్డి.. రాజకీయ సన్యాసంపై తర్వాత మాట్లాడుతాను అంటు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు శిల్పా మోహన్‌రెడ్డి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com