టర్కీపోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో ఏడుగురు ఉగ్రవాదులు మృతి
- October 26, 2015
టర్కీలో ఆపరేషన్ ఐఎస్ కొనసాగుతున్నది. సోమవారం ఓ ఇంట్లో ఇస్లామిక్ ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో పోలీసులు దాడిచేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులతోపాటు ఏడుగురు ఉగ్రవాదులు హతమవగా, 12మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఆ దేశ ఉపప్రధాని నుమన్ కుర్తుల్మస్ తెలిపారు. ఇటీవల అంకారాలో జరిగిన మానవబాంబు దాడిలో 102మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టర్కీపోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో ఏడుగురు ఉగ్రవాదులు హతఓమైనట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







