ఇరాక్‌లో విషాదం...
- August 28, 2017
ఇరాక్: ఇరాక్‌లో విషాదమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఈనేపధ్యంలో సోమవారం ఉదయం బాగ్ధాద్లోని రద్దీగా ఉన్న కూరగాయల మార్కెట్లో కార్ బాంబ్ పేలింది. ఈప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా...పలువురికి తీవ్రగాయలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనా స్ధలికి చేరుకున్న పోలీసు అధికారుల కారు బాంబు పేలిన ప్రాంతాన్ని పరిశీలించారు.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్‌లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







