యూ. ఏ. ఈ. లో వాహన తనఖాలు ఇక ఆన్లైన్లో !
- October 27, 2015అక్టోబరు నాటికి అనుసంధానిత ఈ-విధానం ద్వారా వాహనాల తనఖా మరియు తనఖా విడుదల సేవలను యూ. ఏ. ఈ. ఆంతరంగిక మంత్రిత్వ శాఖ క్రియాశీలం చేసింది. ఈ శాఖ యొక్క వాహనాలు మరియు డ్రైవర్ల లైసెన్సుల విభాగం వారి సేవలైన ఈ స్మార్ట్ ఈ- సిస్టం లు మరియు ఇతర స్మార్ట్ సేవలు, వినియోగదారుల సంతృప్తి, సంఘ సభ్యుల నమ్మకాన్ని రెట్టింపు చేయడానికి, ఈ సర్వీసుల విషయంలో వినియోగదారుల అవగహన పెంచడానికి, 2018 సంవత్సరానికల్లా స్మార్ట్ సేవల ఉపయోగాన్ని80 శాతానికి పెంచడానికి ఉద్దేసింపబడ్దాయని స్మార్ట్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ లేఫ్టానెంట్ కల్నల్ ఫైసల్ మొహమ్మెద్ అల్ షిమ్మారి, ప్రకటించారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు