జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవకుశ' ఆడియో ఫంక్షన్ రద్దు
- August 31, 2017
దసరా సందర్భంగా వచ్చేనెల 21న రానుంది ఎన్టీఆర్ ఫిల్మ్ 'జై లవకుశ'. ఈ నేపథ్యంలో ఆడియో ఫంక్షన్‌ను 3న జరపాలని తొలుత మేకర్స్ భావించారు. ఇప్పుడు ఆ వేడుకను క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు ప్రకటించింది ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్. ఓ వైపు గణేశ్ నిమజ్జనం కావడం, మరోవైపు భారీ వర్షాలుపడే అవకాశముందని వార్తల నేపథ్యంలో ఆడియో ఫంక్షన్ జరపరాదని డిసైడ్ అయ్యాడు నిర్మాత కల్యాణ్‌రామ్. అదే రోజున ఆడియో మార్కెట్లోకి నేరుగా రానుందని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఇక అభిమానుల కోసం 10న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించి అదే రోజున ట్రైలర్‌ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా







