త్వరలో రానున్న ప్రభాస్ మురుగుదోస్ కాంబినేషన్
- August 31, 2017
బాహుబలితో ప్రభాస్ ఇమేజ్ ఆకాశాన్ని అంటుతోంది. ఈ సినిమా కోసం ఐదేళ్లపాటు పెళ్లిని సైతం వాయిదా వేసుకున్న ప్రభాస్ కమిట్మెంట్కు తగ్గ గుర్తింపు లభించింది. ఇదిలావుండగా సూపర్ కాప్ రోల్లో ప్రభాస్ చేస్తున్నాడని వినిపిస్తున్న సాహో భారీ రేంజ్ లో నిర్మాణం జరుగుతోంది. తమిళం, హిందీలోనూ రిలీజ్ చేసేలా తెరకెక్కుతోంది.
మరోవైపు ప్రభాస్ మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. స్పైడర్ డైరెక్టర్ మురుగదాస్‌తో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని లేటెస్ట్ న్యూస్. అయితే ఈ మూవీ 2019లోనే సెట్స్‌కు వెళ్తోందని ఈలోగా మురుగదాస్-విజయ్‌తో ఓ చిత్రం చేస్తుండగా, ప్రభాస్-దర్శకుడు రాధాకృష్ణతో మరో సినిమా చేయనున్నాడట. ఈ రెండు ఫినిష్ అయ్యాకే ప్రభాస్- మురుగదాస్ సెట్స్‌పైకి వెళ్లడం ఖాయమంటున్నారు. ఈలోగా ప్రభాస్ కోసం తగిన స్టోరీని రెడీ చేసే పనిలోపడ్డాడట. ఏదేమైనా ఇక ప్రభాస్ సినిమాలన్నీ మల్టీలాంగ్వేజ్ కాన్సెప్ట్‌తో భారీగా తెరకెక్కుతాయని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి







