రేపటి నుంచి బీజేపీ విమోచన యాత్ర
- August 31, 2017
తెలంగాణ విమోచన యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. వారం రోజుల పాటు ఈ యాత్ర అన్ని జిల్లాల్లో కొనసాగుతుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తామన్నారు. విమోచనంపై నాటి ముఖ్యమంత్రిని ప్రశ్నించిన నేటి సీఎం కేసీఆర్, ఇప్పుడెందుకు తప్పించుకుంటున్నారని లక్ష్మణ్ ప్రశ్నించారు. కర్ణాటక, మహారాష్ట్ర అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నా.. ఇక్కడ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. విమోచన దినోత్సవం ఎందుకు జరపడం లేదో రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







