వరదలో వచ్చిన నీటిలోని చేపలను వండుకొని తింటున్న టెక్సాస్ ప్రజలు
- September 01, 2017
హరికేన్ హార్వే బీభత్సానికి అమెరికా అతలాకతులమైంది.. టెక్సాస్ రాష్ట్ర ప్రజలు వణికిపోతున్నారు. హరికేన్ హార్వే ప్రభావంతో టెక్సాస్‌లోని అనేక ప్రాంతాలతు సముద్రాలను తలపిస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 38కి చేరగా.. 35 వేల మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అమెరికా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రకృతి వైపరీత్యంగా హరికేన్ హార్వే మిగిలిపోయింది. ఈ పెనుతుపాను బీభత్సానికి లక్ష కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. కాగా తినడానికి తిండి లేని టెక్సాస్ జనం ఇంట్లోనే చేపలను పట్టుకొని తింటున్నారు.. ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్నది.. కాగా ప్రవాస భారతీయులు, డాక్టర్లు.. వరద బాధితులకు తిండి, వైద్య సహాయాన్ని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







