భారత్‌లో అమెరికా కొత్త రాయబారి కెన్నత్ జస్టర్
- September 02, 2017
భారత్‌కు అమెరికా రాయబారిగా కెన్నత్ జస్టర్ పేరును ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. జనవరి 20 నుంచి ఖాళీగా ఉన్న ఈ పదవి భర్తీ కోసం జూన్‌లోనే వైస్‌హౌస్ సిఫారసు చేసినా ట్రంప్ ఈ రోజు ప్రకటించారు. సెనెట్ ఆమోదం తర్వాత భారత్‌కు రాయబారిగా వచ్చే అవకాశం ఉంది.
62 ఏళ్ల కెన్నెత్ ట్రంప్‌కు కీలక ఆర్థిక సలహాదారుడు, భారత వ్యవహారాల్లో ఆయనకు పట్టు ఉంది. ప్రస్తుతం ఆయన అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో అమెరికా అధ్యక్షుడికి డిప్యూటీ అసిస్టెంట్‌గా, జాతీయ ఆర్థిక మండలిలో ఉప సంచాలకులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో అమెరికా రాయబారి పదవి ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఖాళీగా ఉంది.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







