డెన్మార్క్‌లో తెలంగాణ జాగృతి
- September 04, 2017
డెన్మార్క్‌లో తెలంగాణ జాగృతి శాఖను సోమవారం ఏర్పాటు చేశారు. డెన్మార్క్ రాజధాని కొపెన్ హాగెన్‌లో జాగృతి ఆవిర్భావ సమావేశాన్ని తెలంగాణ జాగృతి యూరోప్ అధ్యక్షుడు సంపత్ ధనంనేని ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత టెలిఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
తెలంగాణ కోసం పనిచేసే వారందరినీ కలుపుకొని జాగృతి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. డెన్మార్క్‌లోని తెలంగాణ వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. నూతన సభ్యులకు ఈ సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







