తెలుగు దర్శకునికి కీలక పదవి
- September 04, 2017
ఆస్కార్ అవార్డుల 50 ఏళ్ల చరిత్రలో ఫారిన్ కేటగిరి విభాగంలో సినిమా ఎంపిక కోసం ఏర్పాటైన ఇండియా జ్యూరీ అధ్యక్షుడిగా తెలుగువారికి తొలిసారిగా స్థానం దక్కింది. సీనియర్ దర్శక నిర్మాత సీవీ రెడ్డి ఆ ఈ జ్యూరీకి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఆయన చిత్రాలు నిర్మించిన ఆయన 2012లో ఇదే జ్యూరీలో సభ్యుడిగా పనిచేశారు.
రాష్ట్ర, జాతీయ స్థాయి చలనచిత్ర అవార్డుల కమిటీల్లో పలు కీలక పదవులను నిర్వహించారు. ఆయనకు ఈ పదవికి ఎంపిక కావడంపై తెలుగు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీవీ రెడ్డి అధ్యక్షతన ఫారిన్ ఫిలిం కేటగిరిలో ఆస్కార్ అవార్డు కోసం సినిమాను ఎంపిక చేసేందుకు జ్యూరి సభ్యులు సిద్ధమవుతున్నారు. ఈనెల 16 నుంచి హైదరాబాద్లో సినిమాల స్క్రీనింగ్ మొదలు కానుంది. భారతీయ భాషాల సినిమాల నుంచి వచ్చిన ఎంట్రీలో ఒక సినిమాను ఆస్కార్ కు పంపేందుకు ఎంపిక చేస్తారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







