మునిగిపోతున్న వెస్సెల్: 20 మంది సెయిలర్స్ క్షేమం
- September 06, 2017
మస్కట్: ఇరవై మంది సెయిలర్లుమునిగిపోతున్న షిప్ నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఫిషర్మెన్ ఒకరు వీరిని రక్షించారు. రాయల్ ఒమన్ పోలీసులు ఈ వివరాల్ని వెల్లడించారు. అల్ వుస్తా తీరంలో మర్చంట్ షిప్ ఒకటి మునిగిపోయింది. టాంజానియన్ ఫ్లాగ్డ్ షిప్ ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. యూఏఈ నుంచి పోర్ట్ ఆఫ్ ఎరిత్రియాకి వెళుతూ షిప్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. కన్స్ట్రక్షన్ మెటీరియల్‌ని ఈ షిప్ తీసుకెళుతోంది. ఈ షిప్లో వివిధ దేశాలకు చెందినవారు పనిచేస్తున్నారు. పడగ మునిగిపోతున్న విషయాన్ని పోలీసులకు తెలిపి, అలర్ట్ చేసిన ఫిషర్మెన్, అంతమందిని రక్షించినందుకు గర్వంగా ఉందని అన్నారు. సెయిలర్స్‌ని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు అధికారులు. సెయిలర్స్‌ని రీపాట్రియేట్ చేసేందుకోసం సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







