'సావిత్రి' లో షాలిని
- September 09, 2017
అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'సావిత్రి'. ఈ చిత్రంలో సమంత, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీనిలో 'అర్జున్ రెడ్డి' చిత్ర కథానాయిక షాలిని పాండే ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర వర్గాల సమాచారం.
దర్శకుడు నాగ్ అశ్విన్‌కు 'అర్జున్ రెడ్డి'లో షాలిని నటన నచ్చి 'సావిత్రి'లో అవకాశం ఇచ్చారట. ఇక జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, ఆలూరి చక్రపాణి పాత్రలో ప్రకాశ్‌రాజ్ నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో తెరకెక్కిస్తున్నారు. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. 2018లో 'సావిత్రి'ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







