మోడీ చిత్రం గీసి కాపురాన్ని కూల్చుకుంది
- September 09, 2017
ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తర్‌ప్రదేశ్‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిత్రాలు గీసిందని ఓ ముస్లిం మహిళను ఇంట్లో నుంచి గెంటేశారు అత్తింటివారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బల్లియా ప్రాంతంలో చోటుచేసుకుంది.
బల్లియా ప్రాంతానికి చెందిన నగ్మా పర్వీన్‌కి పెయింటింగ్ అంటే ఆసక్తి. ఈ నేపథ్యంలో సరదాగా మోదీ, యోగి పెయింటింగ్‌లు వేసింది. అది చూసిన అత్తింటివారు ఆమెను చావబాది ఇంట్లో నుంచి గెంటేశారు. విషయం తెలీడంతో నగ్మా తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.
మతిస్థిమితం కోల్పోయి ఇలా పెయింటింగ్‌లు వేస్తోందని ఆరోపిస్తూ తన కుమార్తెను కొట్టి తరిమేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







