తన తెలుగు ప్రావీణ్యాన్ని సాన పెడుతున్న భామ
- September 10, 2017
'అ..ఆ' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మళయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వన్ ఫస్ట్ మూవీలోనే తన రోల్‌కి తనే డబ్బింగ్ చెప్పుకుంది. తరువాత 'ప్రేమమ్', 'శతమానం భవతి'లాంటి హిట్ మూవీలు చేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం రామ్‌తో 'ఉన్నది ఒకటే జిందగీ' మూవీ చేస్తోంది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో కూడా అనుపమ డబ్బింగ్ చెప్పనుందట. అందుకోసం తెలుగు మరింత పర్ఫెక్ట్గా నేర్చుకుంటోందట.
ముఖ్యంగా డిక్షన్ మీద ఫోకస్ పెట్టిందట. షూట్ గ్యాప్‌లో తెలుగులో పర్ఫెక్షన్ కోసం చాలా కష్టపడుతోందని సమాచారం. సమంత, రకుల్ ప్రీత్, కాజల్ లాంటి హీరోయిన్లు ఎన్ని తెలుగు సినిమాలు చేసినా.. ఇంకా డబ్బింగ్ కోసం అరువు గొంతుల మీద ఆధారపడుతోంటే, అనుపమ మాత్రం మిస్ పర్ఫెక్ట్‌లా తెలుగు పూర్తిగా నేర్చుకోవడానికి డబ్బింగ్ చెబుతుండడం ఆమె కెరీర్‌కి ప్లస్ అవుతుందనేది యూనిట్ మాట.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







