బ్రెగ్జిట్ బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం
- September 12, 2017
ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై 13 గంటల చర్చ జరిగింది. అనుకూలంగా 326, వ్యతిరేకంగా 290 ఓట్లు వచ్చాయి. ఐరోపా సమాఖ్యలో బ్రిటన్ చేరికకు ఉద్దేశించిన 1972 చట్టాన్ని రద్దు చేయడంతోపాటు ప్రస్తుతం 12వేల ఈయూ నిబంధనలను బ్రిటన్ చట్టాల సంపుటికి బదలాయించే లక్ష్యంతో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. గతేడాది బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ప్రజాభిప్రాయ సేకరణలో బ్రిటన్ ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చిన తర్వాత ఆ దిశగా తీసుకున్న తదుపరి చర్య ఇది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







