ప్రపంచంలోనే తొలి ఫ్లోటింగ్ లగ్జరీ రిసార్ట్ దుబాయ్‌లో
- September 13, 2017
ప్రపంచంలోనే తొలి అండర్ వాటర్ లగ్జరీ వెస్సెల్ రిసార్ట్, దుబాయ్‌లో నిర్మితం కానుంది. క్లెండియెన్స్ట్ గ్రూప్ ఈ ప్రాజెక్టుని కోస్ట్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో నిర్మించనుంది. దుబాయ్‌కి చెందిన క్లెండియెన్స్ట్ గ్రూప్ రియల్ ఎస్టేట్ మరియు ప్రోపర్టీ డెవలపర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. మొత్తం 2.49 బిలియన్ దిర్హామ్‌ల ఖర్చుతో ఈ ఫ్లోటింగ్ లగ్జరీ రిసార్ట్ని నిర్మించబోతున్నారు. 3000 మంది అతిథులకి ప్రత్యేకమైన అనుభూతిని మిగిల్చేలా దీన్ని రూపొందిస్తారు. హిస్టారిక్ వాటర్ సిటీ ద్వారా ఇన్స్పైర్ అయి ఈ లగ్జరీ ఫ్లోటింగ్ రిసార్ట్‌కి రూపకల్పన చేస్తున్నారు. అత్యాధునిక హంగులు ఈ రిసార్ట్‌లో ఏర్పాటు చేయనున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







