యూకే, ఈయూ రెసిడెన్స్ వీసా ఉన్న ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్స్‌కి వీసా ఆన్ ఎరైవల్
- September 13, 2017
అబుదాబీ: అమెరికన్ వీసా లేదా గ్రీన్‌కార్డ్ కలిగిన భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్స్‌కి వీసా ఆన్ ఎరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తూ యూఏఈ మే 1, 2017న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసినదే. తాజాగా యూఏఈ క్యాబినెట్ యూకే మరియు యూరోపియన్ యూనియన్ రెసిడెన్సీ వీసా ఉన్న ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్స్‌కి కూడా వీసా ఆన్ ఎరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. యూఏఈ - ఇండియా మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకో వైపున వ్యాట్ రెగ్యులేషన్స్‌ని కూడా క్యాబినెట్ అప్రూవ్ చేసింది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







