బంగారాన్ని నీటిలో వేసి కాచి ఆ నీటిని తాగుతున్నట్లయితే
- September 13, 2017
కొంతమంది ఎంత తిన్నా బక్కపలచగా వుండటమే కాకుండా తోస్తే కిందపడేట్లుగా వుంటారు. మావాడు ఎంత తిన్నా బలం లేకుండా వున్నాడని చాలామంది బెంగపడుతుంటారు. అలాంటివారు ఈ చిట్కాలను పాటిస్తే బలం లేని వారు బలంతో పుష్టిగా మారుతారని ఆయుర్వేదం చెపుతోంది.
* నీటిలో ఖర్జూర పండ్లను నానబెట్టి పంచదార వేసి తాగుతున్నట్లయితే బలం కలుగుతుంది.
* ప్రతిరోజూ నల్ల నువ్వులు తిని చల్లని నీరు తాగుతున్నట్లయితే బలం వస్తుంది.
* స్వచ్ఛమైన బంగారం నీటిలో వేసి కాచి, చల్లార్చిన తర్వాత ఆ నీటిని తాగుతున్నట్లయితే ఏనుగు వంటి బలం వస్తుంది.
* గొబ్బలి గింజలు నీటిలో నానబెట్టి పంచదార వేసి తాగుతుంటే బలం వస్తుంది.
* తాజా వెన్నను ఉదయం తింటూ వుంటే బాగా బలం కలుగుతుంది.
* మర్రిపండులోని గింజలను తింటున్నా శరీరానికి మంచి బలం చేకూరుతుంది.
* బాగా మగ్గిన అమృతపాణి అరటిపండ్లను తింటున్నా శరీరానికి మంచి బలం వస్తుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







